🌞 Maha Soura (Surya) Yagam 🌞
శ్రీ మహా సౌర (సూర్య) యాగము
Sri Surya Devalayam & Sevashram
Trimulgherry, Secunderabad
📖 Event Overview
The sacred Maha Soura (Surya) Yagam will be performed at the
renowned Sri Surya Devalayam & Sevashram.
ప్రసిద్ధమైన శ్రీ సూర్య దేవాలయం & సేవాశ్రమం లో
ఈ పవిత్రమైన మహా సౌర యాగము నిర్వహించబడుతుంది.
📅 Auspicious Dates | శుభ ముహూర్తాలు
- 08 February 2026 (Sunday) – Magha Bhanu Saptami
(శ్రీ సూర్య భగవానునికి అత్యంత పుణ్యదినం)
The temple will remain open for darshan in the morning from 6:00 AM to 12:30 PM and in the evening from 5:00 PM to 7:30 PM.
🙏 Participation | పాల్గొనవచ్చు
- Mahasoura Homam / మహా సౌర హోమము
- Aruna Parayanam / అరుణ పారాయణము
- Suryanamaskaram / సూర్య నమస్కారము
📖 About Mahā Soura Homam
Mahā Soura Homam is a powerful Vedic fire ritual dedicated to
Śrī Sūrya Nārāyaṇa, the visible form of Paramātmā and the eternal
source of life, prāṇa, and consciousness. Scriptures praise Sūrya worship as
equivalent to prolonged tapas, especially during auspicious solar transitions.
మహా సౌర హోమము అనేది జీవశక్తికి మూలమైన
శ్రీ సూర్య నారాయణునికి అంకితమైన అత్యంత శక్తివంతమైన వైదిక హోమము.
సూర్య ఉపాసన దీర్ఘ తపస్సుకు సమానమని శాస్త్రాలు ఘనంగా పేర్కొంటాయి.
✨ Key Benefits | ప్రధాన ఫలితాలు
- Health & Vitality (ఆరోగ్యం, శారీరక బలం)
- Longevity & Disease-Free Life (దీర్ఘాయుష్షు)
- Mental Clarity & Confidence (మనోబలం, ఆత్మవిశ్వాసం)
- Removal of Surya Dosha & Pitru Dosha (గ్రహ దోష నివారణ)
- Career Growth & Authority (ఉద్యోగ పురోగతి, నాయకత్వ శక్తి)
- Prosperity & Financial Stability (ఆర్థిక స్థిరత్వం)
- Spiritual Awakening & Dharma Alignment (ఆధ్యాత్మిక వికాసం)
- Family Harmony & Ancestral Blessings (కుటుంబ శ్రేయస్సు)
- Fulfilment of Sankalpa & Desires (సంకల్ప సిద్ధి)
🌟 Why Mahā Soura Homam is Special
This sacred homam uniquely combines powerful Vedic mantras,
fire oblations, and precise solar energy alignment. It bestows
both material prosperity and spiritual illumination, making it
one of the most auspicious homams for overall life upliftment.
ఈ హోమము వైదిక మంత్రాలు, అగ్ని ఆహుతులు మరియు సూర్య తత్త్వ సమన్వయంతో
అపూర్వ శక్తిని కలిగిస్తుంది. భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును
ఒకేసారి ప్రసాదిస్తుంది.
🌟 Significance | యాగ విశేషత
Devotees undergoing Ravi Mahadasa, Antardasa, Astama Ravi, Ardhastama Ravi, Vyaya Ravi
or suffering from Ravi Dosha are strongly advised to participate.
రవి మహాదశ, అంతర్దశ, అష్టమ రవి, అర్ధాష్టమ రవి, వ్యయ రవి లేదా రవి దోష ప్రభావం ఉన్న వారు
తప్పక పాల్గొనవలసిన అత్యంత అరుదైన యాగము.
📞 Contact / సంప్రదించండి
95425 52425